📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, April 1, 2026
Visitors: 158,243  |  843 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ లావాదేవీలకు కొత్త రక్షణ: నేటి నుంచే అమలుఇంధన ధరల పెంపు లేదు: కేంద్రంచండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడుహెల్మెట్ లేనిదే నో ఎంట్రీ: వెంకట్రాంపురం గ్రామస్థుల ఆదర్శంగూగుల్ క్యాలెండర్ ఫిషింగ్: ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంLatest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ లావాదేవీలకు కొత్త రక్షణ: నేటి నుంచే అమలుఇంధన ధరల పెంపు లేదు: కేంద్రంచండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడుహెల్మెట్ లేనిదే నో ఎంట్రీ: వెంకట్రాంపురం గ్రామస్థుల ఆదర్శంగూగుల్ క్యాలెండర్ ఫిషింగ్: ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తం
National ⚡ AMP

ఇంధన ధరల పెంపు లేదు: కేంద్రం

April 1, 2026 8 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

స్పష్టతపశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. నిల్వలు పుష్కలంగా ఉన్నందున వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!