📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, March 30, 2026
Visitors: 150,212  |  592 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఅత్తమామలకు భరణం..‘చట్టపర’ బాధ్యత కాదు: అలహాబాద్ హైకోర్టుక్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దును వ్యతిరేకించిన మందకృష్ణ మాదిగద్వేషపూరిత ప్రసంగాల నియంత్రణ బిల్లు సెలెక్ట్ కమిటీకి రిఫర్మంత్రి పొంగులేటి అక్రమాలపై గన్‌పార్కు వద్ద భారాస నిరసనఆర్‌బీఐ నూతన నిబంధనలు: ఏప్రిల్ 1 నుండి మారనున్న బ్యాంకింగ్ వ్యవస్థLatest Breaking News from PressMeetతాజా వార్తలుఅత్తమామలకు భరణం..‘చట్టపర’ బాధ్యత కాదు: అలహాబాద్ హైకోర్టుక్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దును వ్యతిరేకించిన మందకృష్ణ మాదిగద్వేషపూరిత ప్రసంగాల నియంత్రణ బిల్లు సెలెక్ట్ కమిటీకి రిఫర్మంత్రి పొంగులేటి అక్రమాలపై గన్‌పార్కు వద్ద భారాస నిరసనఆర్‌బీఐ నూతన నిబంధనలు: ఏప్రిల్ 1 నుండి మారనున్న బ్యాంకింగ్ వ్యవస్థ
Telangana ⚡ AMP

మంత్రి పొంగులేటి అక్రమాలపై గన్‌పార్కు వద్ద భారాస నిరసన

March 30, 2026 17 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్‌పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్కు వద్ద నిరసన చేపట్టారు. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాటా ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. వేల కోట్ల అవినీతి జరగకపోతే సభను ఎందుకు వాయిదా వేశారని ధ్వజమెత్తారు. మెట్రో భూములను కొట్టేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ, కేటీఆర్, హరీశ్ రావు నేతృత్వంలో నేతలు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. ప్రభుత్వం వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!