📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, March 28, 2026
Visitors: 122,528  |  548 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ చెల్లింపుల్లో కొత్త భద్రతా నిబంధనలుఇంధన భద్రతపై ప్రధాని సమీక్షనటుడు పార్తిబన్ సంచలన నిర్ణయం: 'నో క్యాస్ట్-నో రెలిజియన్' సర్టిఫికెట్ కోసం దరఖాస్తుచారిత్రక కనిష్టానికి రూపాయితొమ్మిది మంది చిన్నారుల కాళ్లు కడిగిన సీఎం యోగిLatest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ చెల్లింపుల్లో కొత్త భద్రతా నిబంధనలుఇంధన భద్రతపై ప్రధాని సమీక్షనటుడు పార్తిబన్ సంచలన నిర్ణయం: 'నో క్యాస్ట్-నో రెలిజియన్' సర్టిఫికెట్ కోసం దరఖాస్తుచారిత్రక కనిష్టానికి రూపాయితొమ్మిది మంది చిన్నారుల కాళ్లు కడిగిన సీఎం యోగి
National ⚡ AMP

ఇంధన భద్రతపై ప్రధాని సమీక్ష

March 28, 2026 17 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో ఇంధన, నిత్యావసరాల కొరత తలెత్తకుండా ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యవసర వీడియో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్రాలు ‘టీమ్ ఇండియా’లా కలిసి పనిచేసి ఆర్థిక స్థిరత్వం, ఇంధన భద్రతకు అగ్ర ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఎరువుల సరఫరా, ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి పెట్టాలని సూచించారు. అక్రమ నిల్వలను అరికట్టి, ప్రజల్లో భయాందోళనలు కలగకుండా చూడాలన్నారు. ఈ భేటీలో పాల్గొన్న ఏపీ, తెలంగాణ సీఎంలు కేంద్రానికి పూర్తి మద్దతు ప్రకటించి, తమ రాష్ట్రాల్లో తీసుకుంటున్న ముందస్తు భద్రతా జాగ్రత్తలను ప్రధానికి వివరించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!