📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 486,932  |  537 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు
Andhra ⚡ AMP

నకిలీ పోలీసుగా పూజారిని బెదిరించిన కొడాలి నాని అనుచరుడు అరెస్టు

November 5, 2025 November 5, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు ఘంటా శ్రీనివాసరావు నకిలీ పోలీసు అవతారం ఎత్తి పూజారిని బెదిరించిన ఘటన సంచలనం సృష్టించింది. వైకాపా ప్రచార విభాగం అధ్యక్షుడైన ఆయన, పోలీసు యూనిఫామ్‌ ధరించి సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తూ మోటూరు గ్రామంలోని శ్రీ గంగానమ్మ దేవస్థానం పూజారి వెంకటరామయ్యను బెదిరించి ఆలయ తాళాలు లాక్కుని, బోర్‌ మోటార్‌ను తీసుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో గుడివాడ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టులో హాజరుచేయగా, న్యాయమూర్తి ఈ నెల 19వరకు నిందితుడిని రిమాండ్‌కి పంపించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!