📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 488,074  |  595 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు
National ⚡ AMP

ఛత్తీస్‌గఢ్‌లో రైళ్లు ఢీ: ఆరుగురు మృతి

November 4, 2025 November 4, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో ఘోర రైల్వే ప్రమాదం జరిగింది. జైరామ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కోర్బా ప్యాసింజర్ ట్రైన్‌తో ఎదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు, 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరిన రైల్వే అధికారులు తక్షణ సహాయ చర్యలు చేపట్టారు. తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది, అలాగే మరిన్ని ఆంక్షల చర్యలు తీసుకోవటం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!