📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,036,089  |  389 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
National ⚡ AMP

నేడు ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం

November 29, 2024 November 29, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత మరియు ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు.

తెలుగు రాష్ట్రాల నేతల హాజరు:
తెలంగాణ నుంచి సీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎల్పీ భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, చల్లా వంశీచంద్‌రెడ్డి సమావేశంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, టీ. సుబ్బిరామిరెడ్డి, మాజీ మంత్రి పల్లం రాజు, కొప్పల రాజు, గిడుగు రుద్రరాజు హాజరుకానున్నారు.

అజెండా:
ఈ సమావేశంలో పార్టీలో ఉన్నత స్థాయి వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రణాళికలు, విభిన్న అంశాలపై నాయకులు నిర్ణయాలు తీసుకోనున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!