Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
Career

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం మాజీ అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్

ఒడిశా ప్రభుత్వం మాజీ అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్‌ ప్రకటించింది. గ్రూప్‌ C, D ఉద్యోగాల్లో వారిని యూనిఫామ్‌ సర్వీసుల్లో నియమిస్తామని పేర్కొంది. వీరికి ఫిజికల్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు, వయసులో 3 ఏళ్ల సడలింపు కూడా ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ పథకం ద్వారా నియమితులైన వారితోో కాకుండా ఈ రిజర్వేషన్ అదనంగా అమలు చేయనున్నారు. ఇప్పటికే పారామిలటరీ బలగాల్లో నియామకాలకు సంబంధించి సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, బీఎస్‌ఎఫ్‌, ఆర్‌పీఎఫ్‌లు 10 % రిజర్వేషన్ ఇస్తామని […]

Loading

ఒడిశా ప్రభుత్వం మాజీ అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్‌ ప్రకటించింది. గ్రూప్‌ C, D ఉద్యోగాల్లో వారిని యూనిఫామ్‌ సర్వీసుల్లో నియమిస్తామని పేర్కొంది. వీరికి ఫిజికల్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు, వయసులో 3 ఏళ్ల సడలింపు కూడా ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ పథకం ద్వారా నియమితులైన వారితోో కాకుండా ఈ రిజర్వేషన్ అదనంగా అమలు చేయనున్నారు. ఇప్పటికే పారామిలటరీ బలగాల్లో నియామకాలకు సంబంధించి సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, బీఎస్‌ఎఫ్‌, ఆర్‌పీఎఫ్‌లు 10 % రిజర్వేషన్ ఇస్తామని కీలక నిర్ణయం తీసుకుంది.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!