Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
National

ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కిలోమీటర్‌కు కేవలం ₹14 మాత్రమే ఖర్చు

ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు ఇండియా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని భావిస్తున్నారు. AutoNxt స్టార్టప్, కుబోటా, మహీంద్రా, HAV, సోనాలికా కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ నమూనాలు చూపించాయి. AutoNxt కంపెనీ లెవల్ 3 అటానమస్ టెక్నాలజీతో డ్రైవర్ లెస్ ట్రాక్టర్‌ను రూపొందిస్తోంది. CEO కౌస్తుభ్ ధోండే ప్రకారం, ఈ ట్రాక్టర్ డీజిల్ ట్రాక్టర్ కంటే తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో రూ.14/km మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. 2025 నాటికి 100 ఈ-ట్రాక్టర్లు మార్కెట్లోకి విడుదల చేయాలనే లక్ష్యంతో […]

Loading

ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు ఇండియా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని భావిస్తున్నారు. AutoNxt స్టార్టప్, కుబోటా, మహీంద్రా, HAV, సోనాలికా కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ నమూనాలు చూపించాయి. AutoNxt కంపెనీ లెవల్ 3 అటానమస్ టెక్నాలజీతో డ్రైవర్ లెస్ ట్రాక్టర్‌ను రూపొందిస్తోంది. CEO కౌస్తుభ్ ధోండే ప్రకారం, ఈ ట్రాక్టర్ డీజిల్ ట్రాక్టర్ కంటే తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో రూ.14/km మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. 2025 నాటికి 100 ఈ-ట్రాక్టర్లు మార్కెట్లోకి విడుదల చేయాలనే లక్ష్యంతో AutoNxt కంపెనీ ముందుకుసాగుతోంది.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!