📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,035,679  |  387 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
Adilabad ⚡ AMP

జైపూర్, మందమర్రి కేజీబీవీల్లో హెడ్ కుక్ పోస్టులు

September 10, 2024 September 10, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

TG: జైపూర్, మందమర్రి కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న హెడ్ కుక్ పోస్టులకు స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారులు కొమ్మెర రాధాకృకిష్ణ, జాడి పోచయ్య సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.దరఖాస్తుదారులు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలని, స్థానికులై ఉండి, సెప్టెంబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలని పేర్కొన్నారు.అభ్యర్థులు 10 నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఎంఈవో కార్యాలయాల్లో అందజేయాలని తెలిపారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!