Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
Telangana

వరద బాధితులకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, పరిహారం : మంత్రి పొంగులేటి

TG: వరదల వల్ల ఇల్లు కూలిన లేదా దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారంతో పాటు ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామన్నారు. తడిచిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కీలక దస్త్రాలు తడిగిన వారు ఆందోళన చెందొద్దని, పీఎల్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం, ఇప్పటివరకు 33 మంది మృతి చెందారు. […]

Loading

TG: వరదల వల్ల ఇల్లు కూలిన లేదా దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారంతో పాటు ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామన్నారు. తడిచిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కీలక దస్త్రాలు తడిగిన వారు ఆందోళన చెందొద్దని, పీఎల్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం, ఇప్పటివరకు 33 మంది మృతి చెందారు. ఖమ్మం జిల్లాలో 6, కొత్తగూడెంలో 5, ములుగులో 4, కామారెడ్డిలో 3, వనపర్తిలో 3 మంది మృతిచెందారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇళ్లు కూలిన లేదా దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మరియు ప్రతి కుటుంబానికి రూ. 16,500 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!