గణేష్ మండపాలకు డబ్బు వసూలు లేదు,విపక్షం తప్పుడు ప్రచారం : హోం మంత్రి అనిత
హోం మంత్రి అనిత గణేష్ మండపాలకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి డబ్బులు వసూలు చేయబడట్లేదని స్పష్టం చేశారు. మైక్ పర్మిషన్‌కు కూడా డబ్బులు తీసుకోవడం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, 10 రోజుల క్రితమే దీనిపై అధికారిక ప్రకటన చేశారు. 2022లో గత వైసీపీ ప్రభుత్వం గణేష్ మండపాలపై వసూళ్లను గురించి చేసిన వ్యాఖ్యలను విపక్షం సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే బీజేపీ నాయకురాలు […]
హోం మంత్రి అనిత గణేష్ మండపాలకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి డబ్బులు వసూలు చేయబడట్లేదని స్పష్టం చేశారు. మైక్ పర్మిషన్‌కు కూడా డబ్బులు తీసుకోవడం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, 10 రోజుల క్రితమే దీనిపై అధికారిక ప్రకటన చేశారు. 2022లో గత వైసీపీ ప్రభుత్వం గణేష్ మండపాలపై వసూళ్లను గురించి చేసిన వ్యాఖ్యలను విపక్షం సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే బీజేపీ నాయకురాలు మాధవీలత గణేష్ మండపాల చలాన్లపై విమర్శలు చేసారు
Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play