📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,535,476  |  772 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Crime ⚡ AMP

తేజస్విని ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌

August 13, 2024 August 13, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తేజస్విని ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌ ఈ కేసులో నిందితుడు శ్రీహరి కూడా ఆత్మహత్య. హైదరాబాద్‌ శివారులోని బహుదూర్‌పల్లిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య. తేజస్విని సూసైడ్‌ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీహరి. సూరారం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ పరారై ఉరేసుకుని ఆత్మహత్య. తేజు నీదగ్గరికే వస్తున్నా.. నువ్వు లేని లోకంలో ఉండలేనంటూ శ్రీహరి సూసైడ్‌ లెటర్‌. తాను చనిపోయాక అందరికీ నిజం తెలుస్తుందని లేఖలో రాసిన శ్రీహరి. నాది వన్‌సైడ్‌ లవ్‌ కాదు ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలిపిన శ్రీహరి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!