విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాంలో యువతిపై జరిగిన కత్తి దాడి కేసులో పోలీసులు వేగంగా స్పందించి 24 గంటల్లో నిందితుడు ఆదినారాయణను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం: ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మహిళలపై వేధింపులను ఎవ్వరూ ఉపేక్షించమని, ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠినంగా స్పందిస్తారని స్పష్టం చేశారు. ఈ ఘటన మహిళా భద్రత పట్ల సమాజాన్ని మరింతగా అప్రమత్తం చేస్తోంది.