“తెలంగాణ తల్లి” విగ్రహ ఆవిష్కరణ: రాష్ట్ర చరిత్రలో శాశ్వత ఘట్టం – సీఎం రేవంత్ రెడ్డి
ఏ ప్రాంతానికైనా ఒక గుర్తింపు, అస్తిత్వం తల్లి. సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. ప్రజలు దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకోవడం ప్రజలందరికీ గర్వకారణమైన సందర్భమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ♦️ తెలంగాణకు…