NPCI ఇంటర్నేషనల్ CEO రితేష్ శుక్లా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికాలో డిజిటల్ వాణిజ్యాన్ని అందించడానికి నెట్వర్క్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఆ విధంగా, UAEలో UPI సర్వీస్ ప్రాసెస్ సింపుల్‌గా మారింది. UAE లోని భారతీయులు, ప్రయాణికులు మరియు పర్యాటకులు పాయింట్-ఆఫ్-సేల్ (POS) టెర్మినల్స్ వద్ద QR కోడ్ ద్వారా UPI చెల్లింపులు చేయవచ్చు. 2024 లో గల్ఫ్ కోఆపరేషన్ […]