సైబర్ నేరస్తుల నయా మోసం
మీ అబ్బాయి అత్యాచారం కేసులో నిందితుడని.. అతన్ని తప్పించడానికి డబ్బు చెల్లించాలంటూ ఓ మహిళ నుంచి నగదు కొట్టేశారు. సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి భార్యకు వాట్సాప్ వీడియోకాల్ వచ్చింది. అందులో పోలీసుల దుస్తుల్లో…