పిల్లల్లో మానసిక సమస్యలు కూడా నేరాలకు పాల్పడేలా దారి తీస్తాయి : అనురాధ రావు
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి లో పదిరోజుల క్రితం 9 సంవత్సరాల పాప అదృశ్యం.తల్లి తండ్రులు ఊరంతా వెదికి, పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చారు. అయితే వారు పోలిస్ జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు.అవి ముగ్గురు మైనర్ల ఇండ్లకు తీసుకెళ్ళాయి.…