తెలంగాణను మరో బుల్‌డోజర్ రాజ్‌గా మారకుండా చూడండి : కేటీఆర్
ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం, అన్యాయం. తెలంగాణలో చట్టం, న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారం జరుగుతున్నది. మహబూబ్‌నగర్ పట్టణంలోని 75 పేదల ఇండ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన తీరుపైన కేటీఆర్…