📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, September 19, 2026
Visitors: 13,762  |  420 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుటీజీఎస్‌ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలనవజాత శిశువులకు బంగారు ఉంగరం.. సెప్టెంబర్ 28 నుంచి పథకంరాజీవ్ యువ వికాసంపై కీలక అప్‌డేట్.. నవంబర్ 19 నుంచి రూ.లక్ష సాయంభారత్‌పై 100 శాతం టారిఫ్‌లకు అమెరికా బిల్లుయూపీఐపై ఛార్జీలు.. ఎవరు చెల్లించాలి?Latest Breaking News from PressMeetతాజా వార్తలుటీజీఎస్‌ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలనవజాత శిశువులకు బంగారు ఉంగరం.. సెప్టెంబర్ 28 నుంచి పథకంరాజీవ్ యువ వికాసంపై కీలక అప్‌డేట్.. నవంబర్ 19 నుంచి రూ.లక్ష సాయంభారత్‌పై 100 శాతం టారిఫ్‌లకు అమెరికా బిల్లుయూపీఐపై ఛార్జీలు.. ఎవరు చెల్లించాలి?
Telangana ⚡ AMP

టీజీఎస్‌ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

September 18, 2026 19 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 21 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండగా, అక్టోబర్‌ 9న పోలింగ్‌ నిర్వహించి 17న ఫలితాలు వెల్లడించనున్నారు. ఆర్టీసీలో చివరిసారిగా 2016 జూలై 19న ఎన్నికలు జరిగాయి. వేతనాలు, బోనస్‌లు, డీఏలు, సర్వీస్‌ నిబంధనలు తదితర అంశాలపై యాజమాన్యం, ప్రభుత్వంతో చర్చించే చట్టబద్ధమైన హక్కు గుర్తింపు సంఘానికే ఉంటుంది. 2018లో జరగాల్సిన ఎన్నికలు అప్పట్లో నిర్వహించలేదు

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!