📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, April 27, 2026
Visitors: 459,968  |  506 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఏయూ నుంచి రాణించిన మేధావులు గర్వకారణం: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్యూడీఐడీ దివ్యాంగుల ఆత్మగౌరవ ప్రతీక: మంత్రి సీతక్కసహజీవనం ముగిస్తే అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పుబీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా పీవీ సింధు బాధ్యతలురాష్ట్రంలో ఇంధన సంక్షోభం: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ధ్వజంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఏయూ నుంచి రాణించిన మేధావులు గర్వకారణం: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్యూడీఐడీ దివ్యాంగుల ఆత్మగౌరవ ప్రతీక: మంత్రి సీతక్కసహజీవనం ముగిస్తే అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పుబీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా పీవీ సింధు బాధ్యతలురాష్ట్రంలో ఇంధన సంక్షోభం: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ధ్వజం
జాతీయం - National ⚡ AMP

సహజీవనం ముగిస్తే అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

April 27, 2026 4 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

వయోజనులు పరస్పర అంగీకారంతో సహజీవనం చేసి విడిపోవడాన్ని అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండి, బిడ్డను కన్న తర్వాత విడిపోయినప్పుడు అత్యాచారం, దోపిడీ అని ఆరోపించడం సరికాదని జస్టిస్ బీవీ నాగరత్న పేర్కొన్నారు. అంగీకారంతో కూడిన సంబంధం విచ్ఛిన్నమైనంత మాత్రాన అది క్రిమినల్ నేరం కిందకు రాదని కోర్టు తేల్చి చెప్పింది. వివాహేతర బంధాల్లో వయోజనులు స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందులోని రిస్క్‌లను కూడా గుర్తించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!