📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, June 13, 2026
Visitors: 1,040,043  |  426 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
National ⚡ AMP

మహిళా బిల్లుపై ఖర్గే ధ్వజం: డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం రాజకీయ కుతంత్రమే

April 15, 2026 April 15, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇండియా కూటమి అనుకూలమేనని, అయితే డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం కేంద్రం చేస్తున్న రాజకీయ కుతంత్రమని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మండిపడ్డారు. జనగణన పూర్తికాకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. 2029 నుండి రిజర్వేషన్లు అమలు చేసేందుకు లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో ఐక్యంగా పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఖర్గే ఆరోపించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!