📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Sunday, April 12, 2026
Visitors: 283,644  |  1063 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఅమర్‌నాథ్ యాత్ర షెడ్యూల్ ఖరారుమహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోడీ కీలక ముందడుగుపాలిటెక్నిక్ విద్య - ప్రయోజనాలపై జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌తో ముఖాముఖిత్వరలో బెంగళూరు - ముంబై వందేభారత్ స్లీపర్ రైలుకాలుష్య నివారణే లక్ష్యం: ఢిల్లీ కొత్త ఈవీ పాలసీ 2026-30<div class="clear"></div>Latest Breaking News from PressMeetతాజా వార్తలుఅమర్‌నాథ్ యాత్ర షెడ్యూల్ ఖరారుమహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోడీ కీలక ముందడుగుపాలిటెక్నిక్ విద్య - ప్రయోజనాలపై జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌తో ముఖాముఖిత్వరలో బెంగళూరు - ముంబై వందేభారత్ స్లీపర్ రైలుకాలుష్య నివారణే లక్ష్యం: ఢిల్లీ కొత్త ఈవీ పాలసీ 2026-30<div class="clear"></div>
National ⚡ AMP

మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోడీ కీలక ముందడుగు

April 12, 2026 13 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

‘నారీ శక్తి వందన్ అధినియం’ అమలును వేగవంతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 16 నుండి పార్లమెంట్‌లో ప్రారంభం కానున్న చర్చ నేపథ్యంలో, అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆయన ప్రత్యేకంగా లేఖ రాశారు. 2029 లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికలను ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్లతోనే నిర్వహించాలని ఎన్డీయే ప్రభుత్వం సంకల్పించినట్లు ప్రధాని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక సవరణను ఏకగ్రీవంగా ఆమోదించడానికి అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయమని, గరిష్ట సంఖ్యలో ఎంపీలు ఈ చర్చలో పాల్గొనాలని ఆకాంక్షించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!