📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, October 10, 2026
Visitors: 37,325  |  751 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్
Career ⚡ AMP

అమెజాన్‌లో మరోసారి భారీ లేఆఫ్స్: 14 వేల మంది తొలగింపు?

April 8, 2026 April 8, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఐటీ దిగ్గజం ఒరాకిల్ బాటలోనే అమెజాన్ సైతం భారీగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో దాదాపు 14 వేల మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా ఏడబ్ల్యూఎస్, రిటైల్, హెచ్ఆర్ విభాగాలపై ఈ ప్రభావం ఉండనుంది. ఇప్పటికే 2025, 2026 ప్రారంభంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన అమెజాన్, తాజా నిర్ణయంతో సాఫ్ట్‌వేర్ నిపుణుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే దీనిపై సంస్థ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!