📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, May 27, 2026
Visitors: 824,400  |  477 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ 
Crime ⚡ AMP

హస్తినాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

April 8, 2026 April 8, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

సాగర్ రోడ్డు హస్తినాపురం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అదుపుతప్పిన కారు ఒక బైక్‌ను, నడిచి వెళ్తున్న యువకుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహావీర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు శివ, సందీప్‌తో పాటు మరో యువకుడు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు కారు డ్రైవర్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!