📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Sunday, April 5, 2026
Visitors: 198,899  |  199 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుసింగరేణి పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం: కల్వకుంట్ల కవితపార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు: చట్టసభల్లో మహిళా విప్లవానికి నాందిబ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ: నంబర్ మారకుండానే బ్యాంక్ మార్చుకోవచ్చు : RBIప్రపంచ వ్యాప్తంగా ఆహార సెగ: ఆకాశాన్నంటుతున్న ధరలు‘పోలీస్ మామల స్క్వాడ్’: గోదావరిఖని కుర్రాళ్ల వింత ప్లాన్Latest Breaking News from PressMeetతాజా వార్తలుసింగరేణి పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం: కల్వకుంట్ల కవితపార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు: చట్టసభల్లో మహిళా విప్లవానికి నాందిబ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ: నంబర్ మారకుండానే బ్యాంక్ మార్చుకోవచ్చు : RBIప్రపంచ వ్యాప్తంగా ఆహార సెగ: ఆకాశాన్నంటుతున్న ధరలు‘పోలీస్ మామల స్క్వాడ్’: గోదావరిఖని కుర్రాళ్ల వింత ప్లాన్
World ⚡ AMP

ప్రపంచ వ్యాప్తంగా ఆహార సెగ: ఆకాశాన్నంటుతున్న ధరలు

April 4, 2026 1 days ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

అంతర్జాతీయ మార్కెట్లో ఆహార వస్తువుల ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఎఫ్ఏఓ (FAO) వెల్లడించింది. మార్చి నెలలో ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ 128.5 పాయింట్లకు చేరడం గడిచిన ఏడు నెలల్లోనే అత్యధికం. ప్రధానంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఇంధన, ఎరువుల ధరలు పెరగడమే ఈ పరిస్థితికి కారణమని నివేదిక పేర్కొంది. చక్కెర ధరలు 7.2%, వెజిటబుల్ ఆయిల్స్ 5.1%, గోధుమలు 4.3% పెరగగా, బియ్యం ధరలు మాత్రం స్వల్పంగా 3% తగ్గాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు సాగు తగ్గి ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!