📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, April 3, 2026
Visitors: 179,314  |  945 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలువిశాఖ డివిజన్‌లోకి 7 రైల్వే స్టేషన్లుఏజెన్సీ ఎస్సీల హక్కుల కోసం అసెంబ్లీలో కొట్లాడుతాం: ఎమ్మెల్యే కూనంనేనివిశాఖకు భారీ ఎల్‌పీజీ నౌక: తెలుగు రాష్ట్రాలకు ఊరటనాసా ఆర్టెమిస్-II మిషన్ విజయవంతండిజిటల్ లావాదేవీలకు కొత్త రక్షణ: నేటి నుంచే అమలుLatest Breaking News from PressMeetతాజా వార్తలువిశాఖ డివిజన్‌లోకి 7 రైల్వే స్టేషన్లుఏజెన్సీ ఎస్సీల హక్కుల కోసం అసెంబ్లీలో కొట్లాడుతాం: ఎమ్మెల్యే కూనంనేనివిశాఖకు భారీ ఎల్‌పీజీ నౌక: తెలుగు రాష్ట్రాలకు ఊరటనాసా ఆర్టెమిస్-II మిషన్ విజయవంతండిజిటల్ లావాదేవీలకు కొత్త రక్షణ: నేటి నుంచే అమలు
Andhra ⚡ AMP

విశాఖ డివిజన్‌లోకి 7 రైల్వే స్టేషన్లు

April 3, 2026 15 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

An Indian passenger train in Kerala, India.

ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని కుర్దా రోడ్ డివిజన్ పరిధిలో ఉన్న పలాస నుండి ఇచ్ఛాపురం వరకు గల ఏడు కీలక రైల్వే స్టేషన్లను విశాఖపట్నం డివిజన్‌కు బదిలీ చేస్తూ రైల్వే శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పలాస, సోంపేట, ఇచ్ఛాపురం వంటి స్టేషన్ల చేరికపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2019 నుండి పెండింగ్‌లో ఉన్న ఈ చిరకాల డిమాండ్ నెరవేరడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ, ఇది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని స్పష్టం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!