📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, April 4, 2026
Visitors: 196,563  |  230 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుసింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 60 మిలియన్ టన్నులుమున్సిపల్ పీఠాలను దక్కించుకున్న బీఆర్‌ఎస్యాక్సిస్ బ్యాంక్‌లో మెగా వాక్-ఇన్ డ్రైవ్ఒరాకిల్‌లో భారీ లేఆఫ్‌లు: ఏఐ సాకుతో 30,000 మందిపై వేటు..!విశాఖ డివిజన్‌లోకి 7 రైల్వే స్టేషన్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుసింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 60 మిలియన్ టన్నులుమున్సిపల్ పీఠాలను దక్కించుకున్న బీఆర్‌ఎస్యాక్సిస్ బ్యాంక్‌లో మెగా వాక్-ఇన్ డ్రైవ్ఒరాకిల్‌లో భారీ లేఆఫ్‌లు: ఏఐ సాకుతో 30,000 మందిపై వేటు..!విశాఖ డివిజన్‌లోకి 7 రైల్వే స్టేషన్లు
World ⚡ AMP

నాసా ఆర్టెమిస్-II మిషన్ విజయవంతం

April 2, 2026 2 days ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘ఆర్టెమిస్-II’ మిషన్‌ను విజయవంతంగా ప్రారంభించి మరో మైలురాయిని అందుకుంది. కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి SLS రాకెట్ ద్వారా నలుగురు వ్యోమగాములు చంద్రుడి దిశగా పయనమయ్యారు. వీరిలో చంద్రుడి వైపు వెళ్తున్న తొలి మహిళగా క్రిస్టినా కోచ్ రికార్డు సృష్టించారు. 10 రోజుల పాటు సాగే ఈ మిషన్‌లో వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి తిరిగి భూమికి చేరుకుంటారు. ఇది విజయవంతమైతే 2028లో మానవులను నేరుగా చంద్రుడిపైకి దించేందుకు నాసా సిద్ధమవుతోంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!