📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, June 13, 2026
Visitors: 1,040,204  |  427 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
National ⚡ AMP

రైలు ట్రాక్‌పై గ్యాస్‌ సిలిండర్‌ తప్పిన పెను ప్రమాదం

September 9, 2024 September 9, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఉత్తరప్రదేశ్‌ కాన్పుర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాగ్‌రాజ్‌ నుంచి భివానీ వెళ్తున్న రైలు శివరాజ్‌పుర్‌ వద్ద గ్యాస్‌ సిలిండర్‌ను ఢీకొట్టింది. లోకోపైలట్‌ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపడంతో సిలిండర్‌ 50 మీటర్ల దూరంలో పడింది. ప్రమాదం జరగకపోవడం అదృష్టం. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, ఫోరెన్సిక్‌ బృందం దర్యాప్తు చేపట్టగా, సిలిండర్‌, పెట్రోల్‌ బాటిల్‌ లభించాయి. రైలును పట్టాలు తప్పించేందుకు కొందరు కావాలనే చేసిన పని అని పోలీసులు అనుమానిస్తున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!