📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, October 29, 2026
Visitors: 120,367  |  1254 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలురైళ్లలో రాత్రి 11 నుంచి ఛార్జింగ్‌ బంద్‌.. రైల్వే బోర్డు ఆదేశాలుహిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలువ్యవస్థ బాగుపడాలంటే ఓటరు మారాల్సిందే.. స్థానిక సమరంలో ఆలోచించి ఓటేద్దాంమరో ‘అన్నవరం’గా గూడెం క్షేత్రం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు‘భారత్ విషయంలో హద్దులు దాటాను.. ఆ పదం వాడటం నా తప్పే’ : యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్Latest Breaking News from PressMeetతాజా వార్తలురైళ్లలో రాత్రి 11 నుంచి ఛార్జింగ్‌ బంద్‌.. రైల్వే బోర్డు ఆదేశాలుహిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలువ్యవస్థ బాగుపడాలంటే ఓటరు మారాల్సిందే.. స్థానిక సమరంలో ఆలోచించి ఓటేద్దాంమరో ‘అన్నవరం’గా గూడెం క్షేత్రం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు‘భారత్ విషయంలో హద్దులు దాటాను.. ఆ పదం వాడటం నా తప్పే’ : యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్
Andhra ⚡ AMP

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

July 4, 2024 July 4, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష పరిపాలనా కారణాల వల్ల వాయిదా పడింది. బుధవారం నాడు APPSC పత్రికా ప్రకటన ప్రకారం, సవరించిన పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను జూలై 28న నిర్వహించాల్సి ఉండగా.. ముఖ్యంగా ఎన్నికలు, సిలబస్‌లో మార్పుల కారణంగా గ్రూప్-2 మెయిన్స్‌ను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్లు వచ్చాయి. పూర్తి స్థాయిలో పరీక్షకు సిద్ధం కాలేకపోతున్నామని పలువురు వాపోయారు. గ్రూప్-2 మెయిన్స్‌ను వాయిదా వేయాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరీక్షను వాయిదా వేసింది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!