Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్

Month: September 2024

Advertisement
డెంగ్యూతో కామారెడ్డిలో ఇంటర్‌ విద్యార్థి మృతి
Medak

డెంగ్యూతో కామారెడ్డిలో ఇంటర్‌ విద్యార్థి మృతి

KMR: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో డెంగ్యూ కారణంగా 16 ఏళ్ల చౌకి సుజిత్ చనిపోయాడు. టెకిర్యాల్‌కు చెందిన సుజిత్, ఇంటర్‌ఫస్ట్ ఇయర్ విద్యార్థి, 10 రోజుల కిందట జ్వరం రావడంతో ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరాడు. డెంగ్యూ నిర్ధారణ తరువాత, పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం చికిత్స పొందుతూ చనిపోయాడు. జ్వరాల కారణంగా జిల్లాలో ఐదుగురు మరణించారు.

Loading

September 8, 2024 • admin
error: Content is protected !!