అక్టోబర్ 25న మాల మహాపాదయాత్ర ను విజయవంతం చేయండి : జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్
హైదరాబాదులో మాల మహానాడు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ… జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో అక్టోబర్ 25 నుండి డిసెంబర్ 1 తారీకు వరకు మాలల మహాపాదయాత్రను నిర్వహిస్తున్నాము…