కొత్తగూడెం జి.ఎం. కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలపై మెమోరాండం
సింగరేణి కొత్తగూడెం ఏరియా లోని జి.ఎం ఆఫీస్ నందు రేపు ది.28/04/2025 న జరగబోయే స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ లో ఉద్యోగులకు కావలసిన (పది) ముఖ్యమైన అంశాలను కొత్తగూడెం ఏరియా ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, కొత్తగూడెం ఏరియా జనరల్…