Author: admin

తెలంగాణలో రేపు ఉరుములు, మెరుపులతో వర్షాలు: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, జనగామ, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,…

సింగరేణి జోనల్ లెవెల్ రెస్క్యూ పోటీలు ఘనంగా ప్రారంభం

సింగరేణి యైటింక్లైన్ లైన్ కాలనీ రెస్క్యూ స్టేషన్‌లో జోనల్ లెవెల్ రెస్క్యూ పోటీలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభం. ఈ పోటీలలో సింగరేణి సంస్థకు చెందిన వివిధ ఏరియాల నుంచి రామగుండం ఏరియా 1, 2, 3, ALP, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి,…

మాదిగల నిరసనలు: సీఎం రేవంత్ రెడ్డి ఎదుట కొత్త సవాలు

హైదరాబాద్: MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరసనలతో సవాలు విసిరారు. మాదిగల సమస్యలను పరిష్కరించకుండా తటస్థంగా ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. మాదిగలు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి…

జగిత్యాల: ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి ప్రేమ వివాహం

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన కుమార్, మ్యాడంపెల్లికి చెందిన ట్రాన్స్‌జెండర్ కరుణంజలితో ప్రేమ వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమ గురించి పెద్దలకు తెలియజేసి, వారి అంగీకారంతో బుధవారం వివాహం…

పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6Aను సమర్థించిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6Aను రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటుగా సమర్థిస్తూ కీలక తీర్పును వెలువరించింది. 5 న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు సెక్షన్ 6Aకు మద్దతు తెలుపగా, జస్టిస్ పార్థీవాలా వ్యతిరేకించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, విదేశీయులు పౌరసత్వం పొందినా…

సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు తొలగింపు

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల లైబ్రరీలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహం ప్రస్తుతం విశేషంగా చర్చనీయాంశమైంది. సంప్రదాయంగా న్యాయదేవత విగ్రహాన్ని కళ్లకు గంతలు కట్టిన రూపంలో చూసి ఉంటాం, అది “చట్టం గుడ్డిది” అనే భావనను ప్రతిబింబిస్తుంది, అంటే చట్టం ముందుకు ఎవరైనా సమానమే…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన 7 జాతీయ రహదారులు

భారతమాల పరియోజన ప్రథమ దశలో రాష్ట్రానికి మంజూరైన 7 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర రహదారులు, రవాణా శాఖ తాజాగా పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులు గతంలోనే మంజూరైనా, టెండర్ ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం, మొత్తం ప్రాజెక్టులు ఏకకాలంలో ప్రారంభించేందుకు…

హన్మకొండలో మాల ఉద్యోగుల, ఆత్మీయుల సమ్మేళనం

తేదీ: 20/10/2024 (ఆదివారం)సమయం: ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు సమ్మేళనంలో ముఖ్య అతిధులుగా పాల్గొనే వారు: మాల మరియు మాల ఉపకులాల ప్రజలు, ఉద్యోగులందరూ రాజకీయాలకు అతీతంగా సమ్మేళనంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. మన సమాజంలో ఉన్న…

CM రేవంత్ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

దసరా పండుగ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న సందర్భంగా ఘన స్వాగతం లభించింది. డప్పు దరువులు, కోలాటాలు, పూల జల్లులతో గ్రామస్తులు…

బంజారాహిల్స్‌లో జ్యువెలరీ షాప్‌లో రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అపహరణ; షాప్ మేనేజర్ అదృశ్యం

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఓ జ్యువెలరీ షాప్‌లో రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. గత రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో, షాప్ మేనేజర్ సుకేతు షా అదృశ్యం అయ్యాడు, అతని…

error: Content is protected !!