పారా ఒలింపిక్స్ లో భారతీయ విజయ గాథ
పారా ఒలింపిక్స్ చరిత్ర పారా ఒలింపిక్స్ అనేది దివ్యాంగ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించే అంతర్జాతీయ క్రీడా పోటీలు. 1960 లో మొదటిసారి ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో నిర్వహించబడింది. ఈ పోటీలు ప్రతి నాలుగేళ్లకోసారి జరిగి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ…