దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు : సీఎం రేవంత్
దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని స్థాయిల్లో కమిటీల ఏర్పాటుకు ఒకట్రెండు రోజుల్లో విధివిధినాలు రూపొందించాలని సూచించారు. అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు దక్కాలన్నారు. 🔺ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో…