పొగాకు చేత ఔట్ కావడం అవసరమా?! మిత్రమా.!
(మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం) దేహం ఎంత ధృఢంగా ఉన్నా..సిగరెట్, బీడీ అలవాటు ఉంటే?! చాలు. పొగాకు దండయాత్రకు గేట్ తీసినట్టే. పొగాకుతో క్యాన్సర్ ఎలా వస్తుంది అనే విషయం చెప్పటానికి, తెలుసుకోవటానికి వైద్యం చదవనవసరం లేదన్న సంగతి…