కేసీఆర్ పాలనలో మహిళలకు అన్యాయం: CM రేవంత్ రెడ్డి
CM రేవంత్ రెడ్డి వరంగల్ ప్రచారంలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “2014-19లో కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఇది ఆయన పాలనలో మహిళలపై అన్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇద్దరు మహిళలకు మంత్రి స్థానం…
పురంధేశ్వరి టీటీడీ బోర్డు నిర్ణయాలపై ట్వీట్
టీటీడీ బోర్డు ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రిగా పని చేస్తున్న పురంధేశ్వరి ట్వీట్ చేశారు. ఆమె, టీటీడీలో అన్యమతస్తుల అంశంపై గతంలోనే సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టినట్టు తెలిపారు. “హిందూ సంప్రదాయాలపై అవగాహన లేని వ్యక్తులు ఉద్యోగ బాధ్యతల్లో న్యాయం…
కాంట్రాక్ట్ ఉద్యోగాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ హైకోర్టు జీవో 16ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను రాజ్యాంగ వ్యతిరేకంగా భావించింది. గత BRS ప్రభుత్వం, జీవో 16 ద్వారా విద్య, వైద్య శాఖలలో వేలాది మందిని రెగ్యులరైజ్ చేసింది. ఈ…
భద్రాద్రి కొత్తగూడెంలో ఎస్సీల హక్కుల రక్షణకు నేషనల్ ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదు : కోటా శివ శంకర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను ఎస్సీలపై పెడుతున్న అక్రమ కేసులను ఎస్సీల భూములను ఆక్రమించి కడుతున్న కట్టడాలను కూల్చివేయాలి ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదులు చేస్తే తప్పుడు రిపోర్టులు పంపిస్తున్న సింగరేణి డైరెక్టర్ పై ఎస్సీలను వేధిస్తున్న వారిపై…
రైతుల భూములు – పారిశ్రామిక అభివృద్ధి పేరుతో అన్యాయం వద్దు : కోట శివశంకర్
ఫార్మా కంపెనీకి మా గిరిజన భూములు అడుగుతున్న కలెక్టర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఫార్మా కంపెనీలకు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం కొన్ని ప్రధానమైన బలమైన షరతులు విధిస్తున్నాము…. ఫార్మా కంపెనీలకు భూములు ఇస్తే ఫార్మా…
మాచినేనిపేటతండా యువతి హత్య కేసు నిందితుల అరెస్టు : కొత్తగూడెం డీఎస్పీ
మాచినేనిపేటతండాలో సంచలనం కలిగించిన యువతి హత్య కేసుకు సంబంధించి నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్ధుల్ రెహమాన్‌తో కలిసి జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మాచినేనిపేట తండాలో హత్యకు గురైన తోట…
కొత్తగూడెం హెచ్‌డీఎఫ్‌సి బ్యాంకులో ఇంటర్వ్యూలు
విద్యానగర్ హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, కొత్తగూడెంలో నవంబర్ 21న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. ఉద్యోగాలు: అర్హతలు: కాంటాక్ట్:రాజేష్ అరెల్లి – 9392897511
మంత్రి లోకేశ్ కు శ్రీరెడ్డి క్షమాపణ లేఖ
సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వీడియోలు, పోస్టులపై కేసులు నమోదైన నేపథ్యంలో, సినీనటి శ్రీరెడ్డి మంత్రి లోకేశ్‌ను ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేశారు. లేఖలో లోకేశ్‌ను “అన్నా” అని సంబోధిస్తూ, తన తప్పును అంగీకరించారు. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు తెదేపా, జనసేన…
గిరిజన లంబాడి బిడ్డలపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి : భూక్యా రవి రాథోడ్ సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డిమాండ్
కొడంగల్ నియోజకవర్గం గ్రామాలు రోటిబండ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఐదు తండాలు మరియు లగచర్ల పీర్లపల్లి తదితర గ్రామాల ప్రజలకు భూములను ఫార్మా కంపెనీ పేరుతో గుంజుకోవాలనుకోవడం ప్రభుత్వానికి తగదు ప్రజల అభిప్రాయం లేకుండా ఫార్మా కంపెనీలకు భూములను కట్టబెట్టాలి అనే…
వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు : కలెక్టర్ జితేష్
కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో వైద్యులపై దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ విద్యా చందన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఆసుపత్రిలో రోగుల హక్కులు, అందుబాటులో…