తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమోదించి, డిసెంబరు 9న అవతరణ ఉత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వం, ఆత్మగౌరవ ప్రతీకగా ఉండడంతో, ఆమె చిత్ర రూపాన్ని…
విద్యార్థుల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి: కోట శివశంకర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై భారీ ధర్నా జరిగింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ నేతృత్వంలో విద్యార్థులు పాకెట్ మనీ,…
డిసెంబర్ 7: జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవం
డిసెంబర్ 7ను ప్రతి ఏడాది జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవం (Armed Forces Flag Day)గా జరుపుతారు. ఈ రోజు త్రివిధ దళాలకు చెందిన సైనికుల సేవలను గౌరవిస్తూ, వారి సంక్షేమం కోసం విరాళాలు సేకరించడం ప్రధాన ఉద్దేశం. 1949…
డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ నిరోధానికి ప్రత్యేక చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ వంటి సమస్యలను అరికట్టడంలో పోలీసులు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో హోం శాఖ విజయాలను నెక్లెస్ రోడ్…
సిద్దిపేటలో అంబేద్కర్ విగ్రహవిష్కరించిన SC, ST కమీషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్
సిద్దిపేటలో డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో SC, ST కమీషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సదర్ మాల సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర…
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్: సమాజ ఆర్థిక, సామాజిక సమానత్వానికి ప్రేరణ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1956 డిసెంబర్ 6న ఢిల్లీలో తన ఇంట్లో మహాపరినిర్వాణం పొందారు. భారత రాజ్యాంగ రూపకర్తగా ప్రసిద్ధి పొందిన ఆయన, దళితుల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితమిచ్చారు. అస్పృశ్యత నిర్మూలన, షెడ్యూల్ కులాలకు సమాన అవకాశాల కల్పన,…
తెలంగాణలో అర్హులైన నిరుపేదలకు ఇండ్ల కేటాయింపు: ముఖ్యమంత్రి ఆవిష్కరించిన కొత్త యాప్
తెలంగాణలో అర్హులైన నిరుపేదలకు ఇండ్లు నిర్మించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్క ఇళ్లు…
పెద్దపల్లిలో యువ వికాసం సభ: 50 వేల ఉద్యోగాలు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు
నిన్న పెద్దపల్లి జిల్లాలో జరిగిన యువ వికాసం సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, INTUC…
తెలుగు చరిత్రలో కన్నమదాసు మహావీరుడు – మాలల వీరత్వానికి చిరునామా
తెలుగు నేలపై మాలల వీరత్వానికి, యుద్ధ నైపుణ్యాలకు ప్రతీకగా నిలిచిన కీర్తి గాధలు చరిత్రలో స్పష్టంగా నిలిచిపోయాయి. వీటిలో అత్యంత ప్రాధాన్యత కలిగినది 12వ శతాబ్దంలో పల్నాటి యుద్ధానికి నాయకత్వం వహించిన మాల కన్నమదాసు చరిత్ర. కన్నమదాసు మాచర్ల సేనలకు సర్వసైన్యాధ్యక్షుడిగా…
రిజర్వేషన్ వర్గీకరణ లాభ-నష్టాల అంశం కాదు : దాసరి లక్ష్మయ్య
రిజర్వేషన్ వర్గీకరణ అంశం లాభనష్టాలకు సంబంధించిన అంశం కాదు .ఒకరి సొత్తును ఒకరు దోచుకునే అవకాశం లేదు. అంటరానితనంతో వచ్చిన రిజర్వేషన్లు అంటరానితనంతోనే పోవాలి. రిజర్వేషన్ల మూడు ప్రధాన విభాగాలు:1) సామాజిక రిజర్వేషన్లు2) ఆర్థిక రిజర్వేషన్లు3) రాజకీయ రిజర్వేషన్లు సామాజిక రిజర్వేషన్:-…