తిరుమల ప్రసాదంపై చేసిన వ్యాఖ్యల కారణంగా విమర్శలు ఎదుర్కొన్న యాంకర్ శివజ్యోతి సోషల్ మీడియాలో వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పారు. వేంకటేశ్వరస్వామిపై తనకు అపార భక్తి ఉందని, ఎల్1 క్యూలో నిలబడిన సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడానని తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్య చేయలేదని, ఎవరికైనా మనస్తాపం కలిగితే క్షమించాలంటూ కోరారు. కుటుంబంతో తిరుమల దర్శనం అనంతరం ‘కాస్ట్లీ ప్రసాదం… రిచ్చెస్ట్ బిచ్చగాళ్లు మేమే’ అంటూ చేసిన వ్యాఖ్యలపై భక్తులు వ్యతిరేకంగా స్పందించిన విషయం తెలిసిందే.
![]()
