వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు : కలెక్టర్ జితేష్
కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో వైద్యులపై దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ విద్యా చందన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఆసుపత్రిలో రోగుల హక్కులు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, వైద్యుల అర్హతలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అలాగే అర్హతలకు…
![]()
