అమెరికా 50% టారిఫ్‌ల ప్రభావం: భారత్ ఎగుమతులపై పెనుభారం
అమెరికా విదేశీ దిగుమతులపై 50% టారిఫ్‌లు విధించడం భారత్‌కు గణనీయమైన ప్రతికూలతను తెచ్చిపెడుతోంది. ఈ చర్యలతో లెదర్, జ్యువెలరీ, టెక్స్‌టైల్, ఫార్మా రంగాల ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది. దీని ప్రభావంగా మార్కెట్ వాటా తగ్గి, లక్షల ఉద్యోగాలు నష్టమయ్యే ప్రమాదం…