హైదరాబాద్ పోలీస్ విభాగంలో మహిళా అశ్విక దళం ప్రారంభం
హైదరాబాద్ నగర పోలీసింగ్ వ్యవస్థలో మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ, దేశంలోనే తొలిసారిగా మహిళలతో కూడిన ప్రత్యేక అశ్విక (హార్స్ మౌంటెడ్) దళాన్ని నగర పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. గోషామహల్ మౌంటెడ్ యూనిట్‌లో రెండు నెలల కఠిన శిక్షణ పొందిన పది…