📰
PRESS MEET App తెలుగు వార్తలు చదవండి · Free Download
▶ Install App
March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
Khammam • Nov 28, 2024

కార్మిక సమస్యలపై యాక్టింగ్ జనరల్ మేనేజర్ ను కలిసిన ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్

కార్మిక సమస్యలపై యాక్టింగ్ జీఎం బి. రవీందర్ ను కలసిన ఐ ఎన్ టీ యు సి వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్.కేజీఎం ఏరియా కార్మికులు ఎదురుకుంటున్న ఈ క్రింది సమస్యలను వైస్ ప్రెసిడెంట్ రజాక్ యాక్టింగ్ జీఎం బి. రవీందర్ దృష్టికి తీసుకురావడం జరిగినది.పీవీకే 5 లో ప్రతి రెండు సంవత్సరాలకు ఇచ్చే చలి…

Loading

📅 November 28, 2024🏷 Khammam
National • Nov 28, 2024

తెలంగాణలో బీజేపీ శక్తివంతమైన పార్టీ – శాసనసభ్యులు, ఎంపీలతో ప్రధాన మంత్రి కీలక సమావేశం

తెలంగాణలో బీజేపీ శాసనసభ్యులు, ఎంపీలు పాల్గొన్న ప్రత్యేక సమావేశం విజయవంతంగా జరిగింది. సమావేశంలో నాయకులు రాష్ట్రంలో పార్టీ వేగంగా విస్తరిస్తోందని, ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలపై విసిగిపోయి బీజేపీ వైపు ఆశతో చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.బీఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల ప్రజలు బాధలను ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్‌ ప్రజావ్యతిరేక విధానాలు మరోవైపు అసంతృప్తిని కలిగించాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ…

Loading

📅 November 28, 2024🏷 National
Karimnagar • Nov 27, 2024

జగిత్యాల: కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కసాయి కొడుకులు

జగిత్యాల పట్టణంలోని మోతె స్మశానవాటికలో రాజవ్వ అనే వృద్ధురాలు గత ఎనిమిది రోజులుగా అనారోగ్య పరిస్థితుల్లో ఉండటం కలకలం రేపింది. తన పెన్షన్ డబ్బుల కోసం కొడుకు దారుణంగా ప్రవర్తించి చితకబాదినట్లు సమాచారం. ఈ దాడిలో ఆమె కాలు విరిగి అచేతన స్థితికి చేరింది. నలుగురు కొడుకులు ఉన్నా తాను ఇలా వదిలేయబడిందని రాజవ్వ కన్నీరు…

Loading

📅 November 27, 2024🏷 Karimnagar
Uncategorized • Nov 26, 2024

సినీ గీత రచయిత కులశేఖర్ కన్నుమూత

ప్రసిద్ధ సినీ గీత రచయిత కులశేఖర్ (53) మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త తెలుగు సినిమా రంగంలో దిగ్భ్రాంతి కలిగించింది. కులశేఖర్‌ తన సాహిత్య ప్రతిభతో అనేక హిట్ పాటలు రాశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన…

Loading

📅 November 26, 2024🏷 Uncategorized
National • Nov 26, 2024

భారత రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాజ్యాంగ వజ్రోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె రాజ్యాంగాన్ని దేశం యొక్క పవిత్ర గ్రంథంగా అభివర్ణించారు. “75 ఏళ్ల క్రితం ఈ రోజు భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రూపొందించిన ఈ రాజ్యాంగం దేశానికి అద్భుతమైన మార్గదర్శకత్వం అందించింది. రాజ్యాంగ రూపకల్పనలో…

Loading

📅 November 26, 2024🏷 National
Khammam • Nov 24, 2024

భద్రాద్రి కొత్తగూడెం కరాటే అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు

భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కరాటే అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఈరోజు తేదీ 24 -11- 2024 ఆదివారం రోజున ఓల్డ్ బస్ డిపో కరాటే శ్రీధర్ ఇన్స్టిట్యూట్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికలకు అబ్జర్వర్ గా తెలంగాణ కరాటే అసోసియేషన్ కి సంబంధించి వి పిచ్చయ్య గారు వ్యవహరించారు…

Loading

📅 November 24, 2024🏷 Khammam
Uncategorized • Nov 21, 2024

మహబూబాబాద్‌లో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం

మహబూబాబాద్ జిల్లా మానుకోటలో పోలీసుల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. “అక్కడ ఎన్నికలు లేవు, గొడవలేమీ జరగలేదు. అయితే లాంగ్ మార్చ్, హెచ్చరికల అవసరం ఏమిటి?” అని విమర్శించారు. శాంతియుతంగా సభ నిర్వహించేందుకు కూడా అవకాశమివ్వకపోవడం దౌర్భాగ్యమన్నారు.”ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది?” అని ప్రశ్నించిన కేటీఆర్, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆ…

Loading

📅 November 21, 2024🏷 Uncategorized
Uncategorized • Nov 21, 2024

కుటుంబ సమేతంగా సింగరేణి చైర్మన్ బలరాంని కలిసిన కోట శివశంకర్

కుటుంబ సమేతంగా సింగరేణి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఐఆర్ఎస్ గారి ని కలిసి సింగరేణి విద్యాసంస్థలని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న సింగరేణి చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్… హైదరాబాదులో బుధవారం రాత్రి 8 గంటలకు…

Loading

📅 November 21, 2024🏷 Uncategorized
Khammam • Nov 20, 2024

సేవాలాల్ సేన ప్రజా రగ్ జోళ్ యాత్ర కరపత్రాల ఆవిష్కరణ

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో సేవాఘడ్ సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దారావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన సేవాలాల్ సేన జాతీయ వ్యవస్థాపకలు సెంట్రల్ కమిటీ చైర్మన్ ధారావత్ ప్రేమ్ చంద్ నాయక్ మరియు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సమన్వయ కమిటీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్…

Loading

📅 November 20, 2024🏷 Khammam
Adilabad • Nov 20, 2024

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ: అభివృద్ధి దిశగా కీలక అడుగులు

తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోపాటు పట్టణీకరణ పై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వాటా జోడించి నిధులను సద్వినియోగం చేసేందుకు పావులు కదిపిస్తోంది. ఈ చర్యలతో మౌలిక వసతులు మెరుగుపడుతూనే ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో, కొత్త మున్సిపల్…

Loading

📅 November 20, 2024🏷 Adilabad
error: Content is protected !!