March 10, 2026
🔴 BREAKING
National • Mar 10, 2026

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం: సభలో ఉత్కంఠ

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం: సభలో ఉత్కంఠ

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సీనియర్ ఎంపీ జగదాంబికా పాల్ సభను నడిపిస్తున్నారు. రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, సభ్యుల సస్పెన్షన్ వంటి కారణాలతో 118 మంది ఎంపీల మద్దతుతో దీనిని తెచ్చారు. అయితే 293 మంది సభ్యుల బలం ఉన్న ఎన్డీయేకు మెజార్టీ ఉండటంతో, విపక్షాల తీర్మానం నెగ్గే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. చర్చానంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు.

Loading

🔗 సంబంధిత వార్తలు
National • Mar 9, 2026

చట్టం పరిధిలో ప్రజా సేవ చేస్తాం: మాజీ మావోయిస్టు నేత ఆశన్న

మావోయిస్టు మాజీ నేత ఆశన్న కీలక వ్యాఖ్యలు హన్మకొండ జిల్లా బట్టుపల్లిలో మాజీ మావోయిస్టులు, అమరుల కుటుంబాలను కలిసిన మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కీలక వ్యాఖ్యలు చేశారు.…

Loading

📅 March 9, 2026🏷 National
National • Mar 9, 2026

తండ్రి ప్రేమకు నిదర్శనం: పసికందును చూసి ఉద్వేగానికి గురైన తండ్రి

చెన్నైకి చెందిన ఒక వైద్యురాలు సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. లేబర్ రూమ్ బయట వేచి ఉన్న తండ్రికి అప్పుడే పుట్టిన బిడ్డను చూపిస్తుండగా, ఆయన ఎంతో కంగారుపడి, బిడ్డను…

Loading

📅 March 9, 2026🏷 National
National • Mar 9, 2026

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన మహాకుంభాభిషేకం

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాకుంభాభిషేక మహోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ముగిశాయి. లోక కల్యాణం కోసం చేపట్టిన ఈ పవిత్ర క్రతువులో భాగంగా యాగశాల పూజలు, పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 9.34…

Loading

📅 March 9, 2026🏷 National

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!