సింగరేణి కార్మికుల కొత్త బదిలీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ఐ.ఎన్.టీ.యూ.సి
కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న కొత్త బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ.ఎన్.టీ.యూ.సి) డిమాండ్ఐ. ఎన్. టీ.యూ. సి. రాష్ట్ర సెక్రటరీ జనరల్ మరియు రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి…