ప్రత్తిపాడు జనసేన ఇన్‌చార్జ్‌పై పవన్ కల్యాణ్ అసహనం
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరుపుల తమ్మయ్య ఇటీవల ఒక మహిళా వైద్యురాలిపై ప్రవర్తించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అధికారులకు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ ఘటనపై సమగ్ర…