రాబోయే నాలుగున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
TG: తెలంగాణలో మార్పు కోరుతూ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తీసుకువచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గోషామహల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెలాఖరుకల్లా ప్రతి నియోజకవర్గంలో 3500-4000 ఇందిరమ్మ ఇళ్లు…