సోషల్ మీడియా పోస్టులపై తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు: పోలీసులకి కఠిన మార్గదర్శకాలు
తెలంగాణ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చింది. పోలీసు వ్యవస్థను నియంత్రించేందుకు, ముఖ్యంగా సోషల్ మీడియా, రాజకీయ ప్రసంగాలు, పరువు నష్టం వంటి సున్నితమైన అంశాలపై FIRలు నమోదు చేసే విషయంలో తగిన నియమాలు ఉండాల్సిన అవసరం ఉందని గుర్తించి, స్పష్టమైన…