మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నేడు తుది తీర్పు
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎనిమిది మంది పై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. కేసు నేపథ్యం: అమృత వర్షిణి,…