దేవాలయం విగ్రహ ధ్వంసానికి నిరసనగా సికింద్రాబాద్ బంద్‌కు స్థానికుల పిలుపు
TG: సికింద్రాబాద్‌లో పిలుపునిచ్చిన బంద్‌కి స్పందిస్తూ, స్థానికులు ముత్యాలమ్మ ఆలయ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముత్యాలమ్మ ఆలయ విగ్రహ ధ్వంసం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ,…